
కొద్దిరోజులుగా మంచు లక్ష్మీ ప్రసన్న (Manchu Lakshmi) ఓ రేంజ్లో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ అవు తుంది. మోహన్ బాబు (Mohan Babu) కూతురిగా సినిమాల్లోకి అడుగు పెట్టిన మంచు లక్ష్మీ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. నటిగా, హోస్ట్ గా తానేంటో ప్రూవ్ చేసుకుంది తర్వాత నిర్మాతగా, కూడా సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ‘ఝుమ్మంది నాదం’ (Jhummandi Naadam) ‘దొంగాట ‘ (Dongata) వంటి హిట్ సినిమాలను మంచు లక్ష్మీ నిర్మించడం జరిగింది. అవి పర్వాలేదు అనిపించాయి. ‘అనగనగా ఓ ధీరుడు’ (Anaganaga O Dheerudu) సినిమాలో విలన్ గా నటించి ప్రశంసలు అందుకుంది. అలాగే అవార్డులు కూడా లభించాయి.
ఈ మధ్య కాలంలో మంచు వారి గారాలపట్టి గ్లామర్ షో చేస్తూ ఫోటో షూట్లలో పాల్గొట్టుంది. తాజాగా ట్రెండీ వేర్లో తన అందాలను దాదాపు చూపిస్తూ టెంపరేచర్ అమాంతం పెంచేసింది. ఎద అందాలను చూపిస్తూ తగ్గేదే లే అంటూ ఫోటోలకు ఫోజులిచ్చింది. కుర్ర హీరోయిన్లు సైతం కుళ్లుకునేలా ఉన్న ఈ భామ ఫోటోలు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు మంచు వారి అమ్మాయి అందాలు అదరహో అంటున్నారు.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!
స్టార్ హీరో అజిత్ హెల్త్ అప్‌డేట్ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?