
జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో బుల్లితెర బ్యూటీ వర్ష ఒకరు. సీరియల్ నటిగా తన కెరీర్ ప్రారంభించింది అయితే అక్కడ వర్షకు పెద్ద గుర్తింపు రాలేదు. ఆ తరువాత జబర్దస్త్ కామెడీ షో లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన శైలి లో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా వవ్విస్తుంటుంది. ‘జబర్దస్త్’ కామెడీ షోతో బుల్లి తెర పై మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దగుమ్మ. జబర్దస్త్ వేదికపై ఈమె కమెడియన్ ఇమ్మానుయేల్ తో కలిసి చేసే కామెడీ అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఇలా వర్ష ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాల గురించి అభిమానులతో పంచుకుంటున్నారు. అది పక్కన పెడితే సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు తన వంతు కృషి చేస్తూనే ఉంది. నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేసి తన ఫాలోవర్స్ ను ఆకర్షిస్తుంది. తాజాగా రెడ్ కలర్ శారీలో నాజూకైన నడుము అందాలు ప్రదర్శిస్తూ ఘాటైన ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.
View this post on Instagram