March 27, 202510:32:30 PM

Vishnu Priya: క్లీవేజ్ షోలతో మత్తెక్కిస్తున్న యాంకర్ విష్ణుప్రియ.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో విష్ణుప్రియ (Vishnu Priya) భీమనేని ఒకరు. ఈమె మొదట న్యూస్ జర్నలిస్టుగా తన కెరీర్‌ ప్రారంభించింది. ఆ తరువాత ఫేమస్‌ యూట్యూబర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన ‘పోవే పోరా’ షోతో ఫుల్‌ క్రేజ్‌ సంపాందిచుకుంది. అలాగే పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించారు. విష్ణు ప్రియ టీవీ షోలకు మాత్రమే కాకుండా సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ కు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తోంది. అడపాదడపా సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆరిస్ట్ గా నటిస్తోంది.

చివరిగా ఈమె దయ (Dayaa) అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈమె ప్రస్తుతం మాత్రం స్పెషల్ ఆల్బమ్స్ అలాగే పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ మధ్య కాలంలో చాలా సార్లు హద్దులు లేకుండా అందాలను ఆరబోస్తుంది విష్ణుప్రియ. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను ఈమె షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఎద అందాల విందు చేస్తున్న కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది.. అవి కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.