March 16, 202507:35:15 AM

Samantha: నేర్చుకున్న జ్ఞానాన్ని అమలు చేయడం ముఖ్యమే.. సామ్ చెప్పిన విషయాలివే!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత (Samantha) గత కొంతకాలంగా షూటింగ్ లకు దూరంగా ఉన్నారు. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ కు వెళ్లిన సమంత జ్ఞానం గురించి చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. గురువు, మెంటార్ కోసం మనలో చాలామంది వెతుకుతుంటారని సామ్ అన్నారు. మన లైఫ్ లో వెలుగులు నింపి మనల్ని సరైన మార్గంలో నడిపించే వ్యక్తిని కనుగొనడానికి మించి ప్రత్యేకమైనది ఉండదని సమంత తెలిపారు. జ్ఞానం కావాలంటే ప్రపంచంలో వెతకాలని ఆమె పేర్కొన్నారు.

ఎందుకంటే మన రోజూ వారీ జీవితంలో అనేక సంఘటనలు మనపై ప్రభావం చూపుతుంటాయని సమంత పేర్కొన్నారు. వాటిలో ఏవి సాధారణమో ఏవి అసాధారణమో తెలుసుకోవడం చాలా కష్టమని సామ్ వెల్లడించారు. అలాంటి వాటి గురించి తెలుసుకోవడమే కాదని మనం నేర్చుకున్న జ్ఞానాన్ని లైఫ్ లో ముఖ్యమేనని ఆమె పేర్కొన్నారు. సమంత త్వరలో మా ఇంటి బంగారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఈ సినిమాకు సమంత నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారు. ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. సమంత క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. సమంతను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. సమంత 3 నుంచి 4 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం అందుకుంటున్నారు. సమంత ఎప్పటినుంచి షూట్ లో పాల్గొంటారో తెలియాల్సి ఉంది.

సమంత పూర్తిస్థాయిలో ఆరోగ్య సమస్యల నుంచి కోలుకున్నారో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. సమంతను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. సమంత వరుస సినిమాలతో బిజీ అయితే మాత్రం ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో సామ్ కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.