March 26, 202508:45:58 AM

Krithi Shetty: బ్లాక్ డ్రెస్ లో కుర్రాళ్ల మనసు కోలా గొట్టిన కృతి శెట్టి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

కృతి శెట్టి (Krithi Shetty) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మొదటి సినిమా ఉప్పెన (Uppena) తోనే మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ అందాల భామ. ఉప్పెన సినిమాలో నువ్వు ముసలోడివి కాకుడదు అనే డైలాగ్ తో యూత్ ఆడియన్స్ మనసు దోచుకోడమే కాకుండా అమ్మాయిలకు కూడా తెగ నచ్చేసింది.. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy) ,  బంగార్రాజు (Bangarraju) సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది. తదుపరి కృతి శెట్టి నటించిన మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam) , వారియర్ (The Warriorr) , కస్టడీ (Custody) సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ అయ్యాయి.

తాజాగా ఈ బ్యూటీ మనమే (Manamey) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది తన నటనతో అందరిని మెప్పించింది. ఈ మధ్య కాలంలో కృతి శెట్టి ఏ డ్రెస్ వేసినా ఫ్యాషన్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటుంది. అలాగే ఈమె అందాన్ని ఆరాదించేవారికి సైతం కావలసినంత కన్నుల పండుగ దొరుకుతుంది అంటే నమ్మండి. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను కనుక చూసుకుంటే బ్లాక్ డ్రెస్ లో అదిరిపోయే అందాలతో వావ్ అనిపించింది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. లేట్ చేయకుండా మీరు కూడా ఓ లుక్కేయండి :

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.