March 19, 202501:46:55 PM

Pawan Kalyan: ఆ విషయంలో పవన్ కు ఎవరూ సాటిరారంటున్న నెటిజన్లు.. ఏమైందంటే?

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినీ కెరీర్ లో ఎన్నో సంచలన విజయాలు సొంతం చేసుకున్నారు. ఖుషి (Kushi) , గబ్బర్ సింగ్ (Gabbar Singh) , అత్తారింటికి దారేది (Atharintiki Daaredi) సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో జనసేన పార్టీతో సంచలన విజయాలను సొంతం చేసుకున్నారు. పవన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పొలిటికల్ కార్యక్రమాలతో కెరీర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సైతం ట్రెండ్ సెట్ చేస్తున్నారని నెటిజన్ల నుంచి అభిపాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో 70 వేలకు పైగా మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మున్సిపల్ సిబ్బంది పనితీరు గురించి సర్వే చేయించారు. నివేదికలు చూసి పనితీరు బాలేని సిబ్బందిపై ఆయన సీరియస్ అయ్యారు. రాజకీయ నేతలెవరూ గతంలో ఈ విధంగా నిర్ణయాలు తీసుకోలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ కు సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీ అయితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను అందుకోవాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నిదానంగా సినిమాలు చేసినా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ తన రేంజ్ ను పెంచే ప్రాజెక్ట్ లలో నటించి పాన్ ఇండియా హిట్లను సొంతం చేసుకోవాలని అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.