March 18, 202503:04:07 PM

Malavika Mohanan: సిల్క్ చీరల మాళవిక మోహనన్ అందాల విందు.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

మాళవిక మోహనన్ (Malavika Mohanan) … తెలుగు సినిమా ప్రేక్షకులకు ఈ అమ్మడు గురించి చాలా తక్కువ తెలుసు. అయితే సోషల్‌ మీడియా ఫ్రీక్స్‌కి ఈమె గురించి ప్రత్యేక పరిచయం, ఉపోద్ఘాతం లాంటివి అస్సలు అక్కర్లేదు. ప్రస్తుతం సౌత్‌ ఇండియన్‌ సినిమా పరిశ్రమలో ఓ హీరోయిన్‌కు సినిమా ఛాన్స్‌లు, పెద్ద హీరోల సినిమాలు లేకపోయినా స్టార్‌గా వెలుగొందుతోంది అని చెప్పాలి. దానంతటికి కారణం మాళవిక మనోహరమైన ఫొటో షూట్లే. కావాలంటే ఓసారి ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ చూడండి మీకే అర్థమవుతుంది.

సోషల్‌ మీడియాలో మాత్రం అందాల ఆరబోత విషయంలో ఏ మాత్రం హద్దులు పెట్టుకోని సుందరి మాళవిక మోహనన్‌. ఈ కేరళ కుట్టి అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌ లో పెట్టే ఫొటోలకు భలే స్పందన వస్తూ ఉంటుంది. లైక్‌లు, కామెంట్లు అబ్బో అంటూ కుర్రాళ్లు రెచ్చిపోతూ ఉంటారు. లేట్ చేయకుండా ఈమె లేటెస్ట్ హాట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

 

View this post on Instagram

 

A post shared by Malavika Mohanan (@malavikamohanan_)

 

View this post on Instagram

 

A post shared by Malavika Mohanan (@malavikamohanan_)

 

View this post on Instagram

 

A post shared by Malavika Mohanan (@malavikamohanan_)

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.