March 21, 202503:07:15 AM

Double Ismart Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘డబుల్ ఇస్మార్ట్’.!

పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)  ,రామ్ (Ram) కాంబినేషన్లో ‘ఇస్మార్ట్ శంకర్’  (iSmart Shankar)  అనే మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart)  రూపొందింది. కావ్య థాపర్ (Kavya Thapar) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్  (Sanjay Dutt) విలన్ గా నటించాడు. టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మణిశర్మ (Mani Sharma)   సంగీతంలో రూపొందిన పాటలు కూడా సినిమా హైప్ కి పనికొచ్చాయి. ఇక ఆగస్టు 15న రిలీజ్ అయిన ఈ సినిమా పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది.

Double Ismart Collections

కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ తో పోల్చి దీనిని చిన్న చూపు చూశారు ప్రేక్షకులు.దీంతో ఓపెనింగ్స్ విషయంలో పర్వాలేదు అనిపించినా తర్వాత బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది.ఒకసారి (Double Ismart) క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 3.90 cr
సీడెడ్ 1.43 cr
ఉత్తరాంధ్ర 1.23 cr
ఈస్ట్ 0.75 cr
వెస్ట్ 0.44 cr
గుంటూరు 0.95 cr
కృష్ణా 0.62 cr
నెల్లూరు 0.33 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 9.65 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.97 Cr
  ఓవర్సీస్ 0.80 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 11.42 cr

‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.49 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.50 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.11.42 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి రూ.38.58 కోట్ల దూరంలో ఆగిపోయి పెద్ద డిజాస్టర్ గా మిగిలింది ఈ మూవీ.

2 ఏళ్ళ గ్యాప్ ని.. అడివి శేష్ అలా మరిపిస్తాడట..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.