
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) .. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లక్ష్మి కళ్యాణం సినిమా ద్వారా కెరీర్ మొదలై 12 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల చందమామ. ఇప్పటికీ వరుస సినిమాలతో అదరగొడుతోనే ఉంది. తల్లి అయిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. రావడం రావడమే ‘భగవంత్ కేసరి’తో భారీ విజయాన్ని అందుకుంది. సౌత్ లోనే టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒకరిగా, సూపర్ స్టార్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కాజల్ అగర్వాల్ ముందు వరుసలో ఉంటుంది.
Kajal Aggarwal
ఇటీవల సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తన లేటెస్ట్ ఫోటోలు ఇన్స్టాలో షేర్ చేసింది. వైట్ డ్రెస్ లో దివి నుంచి దిగి వచ్చిన దేవ కన్యలా దర్శనమిచ్చింది. ఆ ఫోటోలు చూస్తే ఎవ్వరికైనా చెమటలు పట్టాల్సిందే అంత అందంగా ఆమె ఎట్రాక్ట్ చేస్తోంది. కాజల్ అందం రోజురోజుకు పెరుగుతోంది. మరి లేటెందుకు ఈ ముద్దుగుమ్మ తాజా ఫోటోల పై మీరు ఓ లుక్కేసేయండి.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram