March 25, 202511:44:34 AM

Kalki 2898 AD: కల్కి ఫుల్ రన్ కలెక్షన్లను దేవర, పుష్ప2, గేమ్ ఛేంజర్ బ్రేక్ చేస్తాయా?

2024 సంవత్సరంలో ఇప్పటికే ఎనిమిది నెలలు పూర్తయ్యాయి. ఈ ఏడాది హిట్టైన సినిమాల సంఖ్య చాలా అంటే చాలా తక్కువగా ఉంది. కల్కి (Kalki 2898 AD) సినిమా ఫుల్ రన్ లో 1200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే. రాబోయే 110 రోజుల్లో దేవర(Devara), పుష్ప2 (Pushpa 2), గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఈ మూడు సినిమాలు పాన్ ఇండియా సినిమాలే కావడం గమనార్హం.

Kalki 2898 AD

ఈ మూడు సినిమాలలో పాజిటివ్ టాక్ వస్తే ఏ సినిమా అయినా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. దేవర సినిమా థియేట్రికల్ హక్కులు 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడయ్యాయి. పుష్ప2 సినిమా హక్కులు 400 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడయ్యాయని హిందీ వెర్షన్ హక్కుల వల్ల ఇంత మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.

గేమ్ ఛేంజర్ మూవీ థియేట్రికల్ హక్కులకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మూడు సినిమాలకు టాక్ కీలకం కానుండగా కల్కి (Kalki 2898 AD) సినిమా కలెక్షన్ల రికార్డ్ బ్రేక్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. 1200 కోట్ల రూపాయల టార్గెట్ మామూలు టార్గెట్ అయితే కాదని చెప్పవచ్చు. ఈ మూడు సినిమాలకు కల్కి (Kalki 2898 AD) కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేయడానికి అవసరమైన అన్ని అర్హతలు అయితే ఉన్నాయి.

గేమ్ ఛేంజర్, దేవర, పుష్ప ది రూల్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. దేవర మూవీ ట్రైలర్ ఈ నెల 10వ తేదీన సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల కానుంది. ట్రైలర్ రిలీజ్ విషయంలో సైతం మేకర్స్ 9 సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. దేవర సినిమా బెనిఫిట్ షోలు సైతం అర్ధరాత్రి నుంచి ప్రదర్శితం కానున్నాయి.

‘సరిపోదా శనివారం’ 11 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది.. ?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.