March 25, 202503:45:26 AM

Aravinda Sametha Veera Raghava Collections: ‘అరవింద సమేత’ కి 6 ఏళ్ళు ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

‘అజ్ఞాతవాసి’ (Agnyaathavaasi) వంటి డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్ (Trivikram) డైరెక్షన్లో రూపొందిన చిత్రం ‘అరవింద సమేత’ (Aravinda Sametha Veera Raghava) . ఎన్టీఆర్ (Jr NTR)  హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై రాధాకృష్ణ(చినబాబు) (S. Radha Krishna) ఈ చిత్రాన్ని నిర్మించారు. 2018 అక్టోబర్ 11న ఈ చిత్రం విడుదలైంది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లో ఆ టైంకి హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు కొట్టింది.

Aravinda Sametha Veera Raghava Collections

6aravinda-sametha

నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 6 ఏళ్ళు పూర్తి కావస్తోంది. మరి ఫుల్ రన్లో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో.. తెలుసుకుందాం రండి :

నైజాం 21.00 cr
సీడెడ్ 16.50 cr
ఉత్తరాంధ్ర 8.70 cr
ఈస్ట్ 5.50 cr
వెస్ట్ 4.60 cr
గుంటూరు 7.90 cr
కృష్ణా 4.90 cr
నెల్లూరు 2.50 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 71.60 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 8.70 cr
ఓవర్సీస్ 13.20 cr
వరల్డ్ వైడ్ టోటల్ 93.50 cr

‘అరవింద సమేత’ (Aravinda Sametha Veera Raghava) చిత్రానికి రూ.92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.93.5 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కి రూ.1.5 కోట్ల ప్రాఫిట్స్ తో లాభాలు అందించి క్లీన్ హిట్ గా నిలిచింది.

‘జనక అయితే గనక’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.