March 24, 202510:37:12 AM

Janaka Aithe Ganaka: ‘జనక అయితే గనక’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

సుహాస్  (Suhas)  హీరోగా తెరకెక్కిన సినిమాలు ఈ ఏడాది ఇప్పటికే చాలా రిలీజ్ అయ్యాయి. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ (Ambajipeta Marriage Band)  ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam)  ‘శ్రీరంగనీతులు’ (Sriranga Neethulu) ‘గొర్రె పురాణం’ (Gorre Puranam) వంటివి ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. మరో 2 రోజుల్లో అంటే అక్టోబర్ 12న ‘జనక అయితే గనక’  (Janaka Aithe Ganaka)  ప్రేక్షకుల ముందుకు రానుంది. విపిన్ సంగీర్తన (Sangeerthana Vipin) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి సందీప్ రెడ్డి బండ్ల దర్శకుడు. (Dil Raju)  ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ బ్యానర్ పై  హర్షిత్ రెడ్డి. (Harshith Reddy), హన్షిత రెడ్డి (Hanshitha Reddy). .లు ఈ చిత్రాన్ని నిర్మించారు.

Janaka Aithe Ganaka

టీజర్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్, పాటలు వంటివి ఇంప్రెస్ చేశాయి. దీంతో థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

నైజాం 1.30 cr
సీడెడ్ 0.50 cr
ఆంధ్ర(టోటల్) 1.20 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 3.00 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.20 cr
ఓవర్సీస్ 0.30 cr
వరల్డ్ వైడ్(టోటల్) 3.50 cr

‘జనక అయితే గనక’ చిత్రానికి రూ.3.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ చిన్నదే అయినప్పటికీ.. పోటీగా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి.. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటేనే బాక్సాఫీస్ వద్ద క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది.

‘దేవర’ కలెక్షన్స్ పోస్టర్స్.. ఇది హాలీవుడ్ నుండి వచ్చిన సంస్కృతి అంటున్న నాగవంశీ.!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.