March 21, 202512:51:49 AM

OTT Releases: ‘శ్వాగ్’ ‘సత్యం సుందరం’..లతో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు !

ఈ వారం కూడా థియేటర్లో చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ కావడం లేదు. అయితే ఓటీటీలో మాత్రం కార్తీ (Karthi), అరవింద్ స్వామి (Arvind Swamy)..ల ‘సత్యం సుందరం’, శ్రీవిష్ణు (Sree Vishnu) ‘శ్వాగ్’ వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంకా (OTT Releases) లిస్ట్ లో ఏ సినిమాలు ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి

OTT Releases:

నెట్ ఫ్లిక్స్ :

1) సత్యం సుందరం  (Sathyam Sundaram) : స్ట్రీమింగ్ అవుతుంది

2) ఫ్యామిలీ ప్యాక్(హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

3) ది కం బ్యాక్ 2004 బోస్టర్ రెడ్ సాక్స్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

4) బ్యూటీ ఇన్ బ్లాక్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

5) దట్ నైంటీస్ షో (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

6) టెర్రిటరీ(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

7) దో పత్తి (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

8) డోంట్ మూవ్ (హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది

9) హెల్ బౌండ్ 2(కొరియన్) : స్ట్రీమింగ్ అవుతుంది

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

10) ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ :

11) శ్వాగ్ (Swag) : స్ట్రీమింగ్ అవుతుంది

12) నాటిలిస్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

13) జ్విగాట్ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

జీ 5 :

14) ఐందం వేదం(తమిళ్) : స్ట్రీమింగ్ అవుతుంది

15) ఏ జిందగీ (హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

జియో సినిమా :

16) ఫ్యూరియోసా : ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా (తెలుగు డబ్బింగ్) : స్ట్రీమింగ్ అవుతుంది

17) ది మిరండ బ్రదర్స్(హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది

ఆపిల్ టీవీ ప్లస్ :

18) బిఫోర్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది

నిర్మాత కాంట్రోవర్సీపై సూర్య కామెంట్స్.. తప్పేంటి అంటూ?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.