March 21, 202503:50:01 PM

Devaki Nandana Vasudeva Collections: డిజాస్టర్ టాక్.. డిజాస్టర్ ఓపెనింగ్స్!

‘హీరో’ చిత్రంతో డెబ్యూ ఇచ్చిన మహేష్ బాబు (Mahesh Babu)  మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla)  ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ‘దేవకీ నందన వాసుదేవ’ తో (Devaki Nandana Vasudeva) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బోయపాటి శ్రీను శిష్యుడు, ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల (Arun Jandyala)  డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ‘హనుమాన్’ (Hanu Man)  ఫేమ్ ప్రశాంత్ వర్మ  (Prasanth Varma) ఈ చిత్రానికి కథ అందించడంతో ఈ సినిమా పై కొంతమంది దృష్టి పడింది. అయితే నిన్న అంటే నవంబర్ 22న విడుదలైన ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రం ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదు.

Devaki Nandana Vasudeva Collections:

ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.08 cr
సీడెడ్ 0.01 cr
ఆంధ్ర(టోటల్) 0.07 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 0.16 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.02 cr
వరల్డ్ వైడ్(టోటల్) 0.18 cr

‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రానికి రూ.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ మొదటి రోజు ఈ సినిమా కేవలం రూ.0.18 కోట్లు షేర్ ను రాబట్టింది. అది కూడా నెగిటివ్ షేర్స్ వంటివి కాకుండా..! పోనీ వాటితో కలుపుకుని చూసుకున్నా బ్రేక్ ఈవెన్ కి మరో రూ.5.32 కోట్ల షేర్ ను రాబట్టాలి..!

టాక్ బాగున్నా.. జస్ట్ యావరేజ్ ఓపెనింగ్సే..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.