March 25, 202512:48:32 PM

Kanguva Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్ దారుణంగా పడిపోయిన ‘కంగువా’ కలెక్షన్స్!

సూర్య  (Suriya), దిశా పటాని (Disha Patani) జంటగా నటించిన పీరియాడిక్ మూవీ ‘కంగువా'(Kanguva) .’సిరుతై’ శివ (Siva)  ఈ చిత్రానికి దర్శకుడు. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా… తెలుగు రాష్ట్రాల్లో ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేసింది. టీజర్, ట్రైలర్… వంటివి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో తెలుగు నాట ఈ సినిమాకి భారీ బిజినెస్ జరిగింది. కానీ మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడింది.

Kanguva Collections:

మొదటి రోజు పర్వాలేదు అనిపించినప్పటికీ.. రెండో రోజు దారుణంగా పడిపోయాయి.ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.79 cr
సీడెడ్ 0.76 cr
ఉత్తరాంధ్ర 0.90 cr
ఈస్ట్ 0.26 cr
వెస్ట్ 0.17 cr
గుంటూరు 0.21 cr
కృష్ణా 0.33 cr
నెల్లూరు 0.10 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 4.52 cr

‘కంగువా’ చిత్రానికి రూ.13 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.14 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 2 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.4.52 కోట్ల షేర్ ను రాబట్టింది. మొదటి రోజు పర్వాలేదు అనిపించినా, రెండో రోజు డౌన్ అయిపోయింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.9.48 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. శని, ఆది వారాల్లో అద్భుతాలు జరిగితే తప్ప రికవరీ చాలా కష్టమే అని చెప్పాలి.

‘మట్కా’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.