March 27, 202512:38:59 AM

Pushpa 2 The Rule Collections: ‘పుష్ప 2’.. 3వ వీకెండ్ ఇలా అవుతుందేంటి..!

Pushpa2 The Rule Movie 17 Days Total Worldwide Collections

అల్లు అర్జున్రెం (Allu Arjun) , సుకుమార్ (Sukumar) ..ల ‘పుష్ప 2’  (Pushpa 2 The Rule) డు వారాలు పూర్తిచేసుకుని 3వ వారంలోకి అడుగుపెట్టింది. అయితే రెండో వీకెండ్ ను అద్భుతంగా క్యాష్ చేసుకున్న ‘పుష్ప 2’ మూడో వీకెండ్లో ఎందుకో అనుకున్న రేంజ్లో కలెక్ట్ చేయడం లేదు. నార్త్ లో ‘పుష్ప 2’ కి భారీ వసూళ్లు వచ్చాయి. అక్కడి బయ్యర్ కి పండగే. తెలుగు రాష్ట్రాల్లో, కేరళ, తమిళనాడు వంటి ఏరియాల్లో ‘పుష్ప 2’ డౌన్ అయ్యింది.

Pushpa 2 The Rule Collections:

Pushpa 2 The Rule

ఒకసారి ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) 17 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం  80.50 cr
సీడెడ్  31.55 cr
ఉత్తరాంధ్ర  20.54 cr
ఈస్ట్  10.91 cr
వెస్ట్  8.60 cr
కృష్ణా  10.52 cr
గుంటూరు  12.54 cr
నెల్లూరు  6.58 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  181.74 cr
కర్ణాటక  39.50 cr
తమిళనాడు  11.90 cr
కేరళ  9.95 cr
ఓవర్సీస్  99.60 cr
నార్త్  282.69 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  625.38 cr (షేర్)

‘పుష్ప 2’ చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 17 రోజుల్లో ఈ సినిమా రూ.625.38 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.20.38 కోట్ల లాభాలు అందించింది ఈ సినిమా.

రాజా సాబ్ డేట్ మారితే.. ఆ ముగ్గురికి లక్కీ ఛాన్స్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.