April 16, 202502:28:58 AM

Lucky Baskhar Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘లక్కీ భాస్కర్’ ..!

Lucky Baskhar Movie Final Total Worldwide Collections

దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan)  , మీనాక్షి చౌదరి  (Meenakshi Chaudhary) జంటగా నటించిన ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) చిత్రం గత ఏడాది దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. వెంకీ అట్లూరి (Venky Atluri) డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. కొన్ని సీక్వెన్స్ ను అందరికీ బాగా రిలేట్ అయ్యాయి అని చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు సాధించింది ఈ సినిమా.

Lucky Baskhar Collections:

ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 10.00 cr
సీడెడ్ 2.80 cr
ఆంధ్ర(టోటల్) 9.50 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 22.30 cr
తమిళనాడు 3.50 cr
కేరళ 6.00 cr
హిందీ 1.20 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.70 cr (తెలుగు వెర్షన్ )
ఓవర్సీస్ 7.00 cr (అన్ని వెర్షన్లు కలుపుకుని)
వరల్డ్ వైడ్ (టోటల్ ) 40.52 cr

‘లక్కీ భాస్కర్’ చిత్రానికి అన్ని భాషల్లోనూ కలుపుకుని వరల్డ్ వైడ్ గా రూ.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో రూ.40.52 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.10.52 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి సూపర్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం.

తెలుగు సినిమాకు తెలంగాణ పురస్కారం.. ఎట్టకేలకు ముహూర్తం పెట్టారు!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.