March 23, 202502:32:27 AM

Sankranthiki Vasthunam Collections: ‘సంక్రాంతికి వస్తున్నాం’ .. మళ్ళీ కోటి షేర్ కలెక్ట్ చేసింది!

Sankranthiki Vasthunam Movie 15 Days Worldwide Collections

విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati)  , దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ..ల ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. రెండో వారం కూడా భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా 15వ రోజు కూడా కోటి పైనే షేర్ సాధించింది. పండుగ ముగిశాక కూడా నైజాం వంటి ఏరియాల్లో ఇంకా బాగా పికప్ అయ్యింది.ఇప్పటికే ‘రంగస్థలం’ (Rangasthalam) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) వంటి సినిమాల రికార్డులు బ్రేక్ చేసిన ఈ సినిమా.. 3 వారం కూడా ఇదే జోరు చూపిస్తే ‘అల వైకుంఠపురములో’ కలెక్షన్స్ కూడా అధిగమించే అవకాశాలు ఉన్నాయి.

Sankranthiki Vasthunam Collections:

మరి ఆ అవకాశాన్ని ఎంత వరకు వాడుకొంటుంది అనేది చూడాలి.ఒకసారి (Sankranthiki Vasthunam) 15 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 37.58 cr
సీడెడ్ 16.21 cr
ఉత్తరాంధ్ర 18.23 cr
ఈస్ట్ 12.64 cr
వెస్ట్ 8.24 cr
కృష్ణా 8.85 cr
గుంటూరు 9.61 cr
నెల్లూరు 4.26 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 115.62 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 7.84 cr
ఓవర్సీస్ 14.56 cr
టోటల్ వరల్డ్ వైడ్ 138.02 cr (షేర్)

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు రూ.40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.41 కోట్ల షేర్ ను రాబట్టాలి. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 15 రోజుల్లో రూ.138.02 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.97.02 కోట్ల లాభాలు అందించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరింది.మరి ఫైనల్ గా ఈ సినిమా ‘అల వైకుంఠపురములో’ కలెక్షన్స్ ను అధిగమిస్తుందో లేదో చూడాలి.

ఐశ్వర్య రాజేష్ మళ్ళీ బిజీ అవుతుందా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.