Shalini Pandey: ఫోటోషూట్‌లో మరోసారి రెచ్చిపోయిన షాలిని పాండే.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

షాలిని పాండే (Shalini Pandey) … ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సరసన ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy)లో షాలినీ పాండే నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతోనే షాలినీ పాండే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అర్జున్ రెడ్డి తర్వాత షాలినీ తెలుగు, తమిళం, హిందీ లో మంచి ఆఫర్లు దక్కించుకుంది. కానీ ఆ తర్వాత విడుదలైన సినిమాలు మాత్రం ఆశించిన విజయం అందించలేకపోయాయి. ఓ వైపు ట్రెడిషనల్ గా కనిపిస్తూనే మరోవైపు బోల్డ్ పెర్ఫామెన్స్ తో కూడా ఈ భామ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

ఇక ఈ భామ తెలుగు లో ‘నిశ్శబ్దం’ (Nishabdham) సినిమాతో చివరిగా కనిపించింది. ప్రస్తుతం సినిమాల పరంగా తన కెరీర్ ఎలా వున్నా కానీ ఈ ముద్దుగుమ్మ తన అందాల ఆరబోతతో సోషల్ మీడియాను హీటెక్కిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈమె చేసే గ్లామర్ షో నిత్యం హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. క్లీవేజ్ షో లు, థైస్ షో లతో ఈమె చేసే ఫోటో షూట్లు మామూలుగా ఉండవు అనే చెప్పాలి. ఇక తాజాగా మరోసారి తన హాట్ ఫొటోస్ తో ఇంటర్నెట్ లో అలజడి సృష్టించింది. ఆ ఫోటోలను లేట్ చేయకుండా మీరు కూడా ఓ లుక్కేయండి :

 

View this post on Instagram

 

A post shared by Shalini Pandey (@shalzp)

 

View this post on Instagram

 

A post shared by Shalini Pandey (@shalzp)

 

View this post on Instagram

 

A post shared by Shalini Pandey (@shalzp)

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.