March 23, 202507:51:56 AM

OTT Releases: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 13 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

ఈ వారం ‘మత్తు వదలరా 2’ సినిమాపై కొంత ప్రేక్షకుల దృష్టి ఉంది.అది తప్ప ప్రేక్షకులను థియేటర్లకు తీసుకొచ్చే సినిమా ఇంకోటి లేదు. అందువల్ల ఓటీటీలో కంటెంట్ గురించి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆగస్టులో వచ్చిన హిట్టు సినిమాలు ‘మిస్టర్ బచ్చన్’  (Mr. Bachchan)  ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu) ‘ఆయ్’ (AAY) వంటివి ఇప్పుడు స్ట్రీమింగ్ కానున్నాయి. డబుల్ ఇస్మార్ట్ (Double Ismart)  అయితే గత వారం నుండే స్ట్రీమింగ్ అవుతుంది.ఇక (OTT Releases) ఈ వీకెండ్ కి సందడి చేసిన సినిమాల లిస్ట్ ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

OTT Releases

నెట్ ఫ్లిక్స్ :

1) మిస్టర్ బచ్చన్ : స్ట్రీమింగ్ అవుతుంది

2) ఆయ్ : స్ట్రీమింగ్ అవుతుంది

3) ఆఫీసర్ బ్లాక్ బెల్ట్ : స్ట్రీమింగ్ అవుతుంది

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

4) గోలి సోడా రైజింగ్ : సెప్టెంబర్ 13 నుండి స్ట్రీమింగ్

సోనీ లివ్ :

5) బెంచ్ లైఫ్ : స్ట్రీమింగ్ అవుతుంది

6) తలావన్(మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది

ఈటీవీ విన్ :

7) కమిటీ కుర్రోళ్ళు : స్ట్రీమింగ్ అవుతుంది

జీ5 :

8) నునాకుజీ : సెప్టెంబర్ 13 నుండి స్ట్రీమింగ్

9) బెర్లిన్ : సెప్టెంబర్ 13 నుండి స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్ :

10) భీమా : స్ట్రీమింగ్ అవుతుంది

ఆహా :

11) ఆహా : స్ట్రీమింగ్ అవుతుంది

బుక్ మై షో స్ట్రీమింగ్ :

12) ట్రాప్ : స్ట్రీమింగ్ అవుతుంది

లయన్స్ గేట్ ప్లే :

13) లేట్ నైట్ విత్ ది డెవిల్ : స్ట్రీమింగ్ అవుతుంది

యష్మీ, విష్ణుప్రియ… ఓ లక్షా యాభై వేల టాస్క్.!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.