March 15, 202501:12:23 AM

Chhaava Collections: ‘ఛావా’.. చాలా బాగా క్యాష్ చేసుకుంది..!

Chhaava Movie 1st week Total Collections

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal), నేషనల్ క్రష్ రష్మిక మందన (Rashmika Mandanna) హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఛావా'(Chhaava). లక్ష్మణ్ ఉటేకర్  (Laxman Utekar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 14న హిందీలో రిలీజ్ అయ్యింది. ఛత్రపతి శివాజీ, శంభాజీ..ల జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమా.. అక్కడ రూ.600 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. తర్వాత తెలుగు వెర్షన్ కూడా వస్తే బాగుణ్ణు అనే కామెంట్స్ వచ్చాయి. ఇది గీత కాంపౌండ్ వరకు వెళ్లడంతో అల్లు అరవింద్ ఈ సినిమాను డబ్ చేయించి తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి తెచ్చారు.

Chhaava Collections:

Rashmika Mandanna looks regal in her first look From Chhaava

మార్చి 7న తెలుగు వెర్షన్ అందుబాటులోకి రాగా ఇక్కడ కూడా మంచి వసూళ్లు సాధించి బ్రేక్ ఈవెన్ సాధించింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.56 cr
సీడెడ్ 0.58 cr
ఉత్తరాంధ్ర 0.68 cr
ఈస్ట్ 0.17 cr
వెస్ట్ 0.11 cr
గుంటూరు 0.19 cr
కృష్ణా 0.27 cr
నెల్లూరు 0.10 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.66 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.36 cr
వరల్డ్ వైడ్ టోటల్ (టోటల్) 4.02 cr

‘ఛావా’ చిత్రానికి రూ.2.26 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా మొదటి వారం రూ.4.21 కోట్ల షేర్ ను రాబట్టింది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.1.71 కోట్ల లాభాలు అందించింది.

గాయాల పాలైన సీనియర్ నటి.. ఫోటోతో క్లారిటీ..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.