Kiara Advani: థైస్ అందాలతో రచ్చ చేస్తున్న కియారా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

చూడగానే ఆకట్టుకునే రూపం, అందం కలగలిపిన అభినయం కియారా అద్వానీ (Kiara Advani) సొంతం..ఈ ముంబై ముద్దుగుమ్మ భరత్ అనే నేను (Bharat Ane Nenu) సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఆ తరువాత రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama) సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ప్రస్తుతం రాంచరణ్ – శంకర్ కాంబినేషన్లోపాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ (Game Changer) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇకపోతే బాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ అమ్మడు. సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్‌గా ఉంటు ఎప్పటికప్పుడు తన ఘాటు అందాలతో కుర్రాలకు హాట్‌ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. ఆమె చేసిన ఫొటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక తాజాగా ఈ బ్యూటీ మరి కొన్ని అందాల బాణాలు వదిలింది.. మోడ్రన్‌గా కనిపిస్తూ.. అదిరిపోయే పోజులిచ్చింది.. ప్రస్తుతం ఈ అమ్మడి పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.