March 24, 202501:23:12 AM

Maa Nanna Superhero Collections: ‘మా నాన్న సూపర్ హీరో’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా.!

సుధీర్ బాబు  (Sudheer Babu)  హీరోగా తెరకెక్కిన మరో వైవిధ్యమైన సినిమా ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Superhero) . ‘వి సెల్యులాయిడ్స్’ ‘కామ్ ఎంటర్టైన్మెంట్’..సంస్థల పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజు సుందరం (Raju Sundaram) , సాయి చంద్ (Sai Chand)  , షాయాజీ షిండే (Sayaji Shinde) వంటి వాళ్ళు కీలక పాత్రలు పోషించగా.. ఆర్నా హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్స్ ప్రామిసింగ్ గా ఉన్నాయి. అక్టోబర్ 11న ఈ చిత్రం రిలీజ్ కానుంది. కంటెంట్ పై నమ్మకంతో 2 రోజుల ముందే ప్రీమియర్స్ వేశారు మేకర్స్. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Maa Nanna Superhero Collections:

కానీ ఓపెనింగ్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం 0.13 cr
సీడెడ్ 0.04 cr
ఉత్తరాంధ్ర 0.06 cr
ఈస్ట్ 0.02 cr
వెస్ట్ 0.02 cr
గుంటూరు 0.03 cr
కృష్ణా 0.04 cr
నెల్లూరు 0.02 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.36 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.05 cr
వరల్డ్ వైడ్ టోటల్ 0.41 cr

‘మా నాన్న సూపర్ హీరో’ చిత్రానికి రూ.4.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5.2 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా కేవలం రూ.0.41 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.79 కోట్ల షేర్ ను రాబట్టాలి.

‘దేవర’ 15 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.