March 25, 202512:25:04 PM

Hanu Man Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘హనుమాన్’..!

తేజ సజ్జ (Teja Sajja) , ప్రశాంత్ వర్మ (Prashanth Varma) కాంబినేషన్లో రూపొందిన ‘హనుమాన్’ (Hanu Man) మూవీ జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 11న వేసిన ప్రీమియర్ షోలతో బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ ఆ తర్వాత షోలు, స్క్రీన్స్ పెంచుకుంటూ భారీ కలెక్షన్స్ ను నమోదు చేసింది. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా తర్వాత బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించింది.

కనీ వినీ ఎరుగని రీతిలో ఈ సినిమా బయ్యర్స్ కి లాభాలు పంచింది అని చెప్పాలి. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం  38.78 cr
సీడెడ్  11.90 cr
ఉత్తరాంధ్ర  12.00 cr
ఈస్ట్  8.13 cr
వెస్ట్  4.53 cr
గుంటూరు  5.36 cr
కృష్ణా  4.75 cr
నెల్లూరు  2.58 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 88.03 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 12.35 cr
హిందీ  25.00 cr
ఓవర్సీస్  29.30 cr
వరల్డ్ వైడ్( టోటల్) 154.568 cr (షేర్)

‘హనుమాన్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.28.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.28.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.154.68 కోట్ల షేర్ ను రాబట్టి… బయ్యర్స్ కి రూ.126.18 కోట్ల లాభాలు అందించి ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.